RARE PHOTOES

Wednesday, December 29, 2010

నవ్వు....


చిన్ని పాప గా అమ్మలోకి చేరినపుడు

దేవుడి ని అడిగాను నాతో ఉండవా అని

అమ్మ ఒడిని చూపించి ఆయువు పోసాడు

చిన్ని పాదం తో అడుగు వేస్తుండగా

దేవుడిని అడిగాను నన్ను నడిపించవా అని

ఆత్మ విశ్వాసం ఆసరాగా ఇచ్చాడు

లోకం అంతా తెలిసినప్పుడు

దేవుడిని అడిగాను నా చేతికి ఈ ప్రపంచం ఇవ్వవా అని

నా పెదవి మీద చిరునవ్వుని ఇచ్చాడు

చిన్ని జీవితాలు

చీకటి తెలియని చిన్నారి వయసులో


చిరిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో

బాల్యాన్ని మరచి చిన్ని పొట్టకై

చిల్లర కోసం చీత్కారాలు తింటూ

road నే బడిగా చేసుకొని

జీవిత పాఠాలు నేర్చుకుంటూ

దేశానికి ఉపయోగపడే చిట్టి మేధావులు

చేత్తకుప్పలే ప్రపంచంగా బతుకుతూ

చెదిరిన జీవితాలతో, చెడు వ్యసనాలతో

దేశ గౌరవాన్ని నిలపెట్టాల్సిన రేపటి పౌరులు

భూమికే భారమవుతున్నారు..

వందల కోట్ల అక్రమార్కులకు కనపడయెందుకు

ఈ చిన్ని జీవితాలు...???????

కష్టే..ఫలే

తెలుగు..మలయాళం..తమిళ్..కన్నడ.. ఇంకా ..ఇంకా..


భాస ఏదైనా ..మనిషి భావమొక్కటే

స్థలం ఏదైనా ..జీవిన విధానం ఒక్కటే

జీవించే విధానమేధైన .. మనిషి కష్టం ఒక్కటే

తుదకు మిగిలేది కస్తార్జితమొక్కటే ..

ఈ ప్రపంచలో రెండే జాతులు ...ధనికులు ..పేదలు..

ఈ గరీబ్ మాటని ఆసరించు..

పేద వారిని కనికరించు ..

కావలసిన వారికీ చేయినంధించు..

నీవంతు సాయం చేచావని .. నీ మనసుకు త్రుప్తిని మిగుల్చు..

గరీబ్ - బట్ థింక్ రిచ్ అండ్ రైట్ రిచ్(ప్రిన్సెస్ అఫ్ గరీబ్ ల్యాండ్)